Sunday, June 21, 2020

శివోహం

శివా!కర్మ మార్గములో కొట్టుకుంటున్నాను
జ్ఞాన మార్గములోన జయము నీయవా
నాకు అభయమిచ్చి అనుగ్రహించవా
మహేశా ..... శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...