Monday, June 22, 2020

శివోహం

శివా! జనన మరణ జాడ్యము జారిపోనీ
కర్మ ఫలములు అన్నీ కాలిపోనీ 
నేను నీలో కలసిపోనీ
మహేశా.....శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...