మణికంఠ పై నాకున్న అపారమైన విశ్వాసానికి అతడి ఆధ్యాత్మిక భావ సంపద కు కృతజ్ఞతగా గురు దక్షిణగా నా మనసులో ప్రతి రోజూ దండం పెడుతూ ఉంటాను...
ఓం శ్రీ స్వమియే శరణం అయ్యప్ప...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment