Sunday, June 21, 2020

శివోహం

శివా‌!కర్మ చేయక తప్పదాయె
కర్మ ఫలమున తిప్పలాయె
ఫలము గ్రహించి అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment