Sunday, June 21, 2020

శివోహం

శివా!సృష్టి సంహారములు నీ చేతలే
లయము ప్రళయము నీ చేతనే
ఆ చేతనే నాకు అభయమొసగు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment