Sunday, June 21, 2020

శివోహం

శివా!ప్రతి ఆశ్రమము నాకు పెద్ద బాలశిక్ష,
ప్రతి శ్వాసలో కూడి నిలిచేను నీదైన రక్ష
నా పలుకులన్నీ నీవొసగిన జ్ఞాన భిక్ష.
మహేశా ..... శరణు .

No comments:

Post a Comment