ఆది దంపతులు మీరు ..... !
అనురాగ శిఖరాలు మీరు .... !!
ప్రకృతీ పురుషులు మీరు .... !
ప్రణయ ప్రమోదాలు మీరు .... !!
జననీ జనకులు మీరు ..... !
జగతి జాగృతాలు మీరు .... !!
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment