Sunday, June 21, 2020

శివోహం

శివా!ఒడి చేరగ నే గణపతిని కాకున్నా
దరి చేరగ నే దాసుడనే కదా
దరి చేర్చుకో ఒక సారి దాక్షిణ్యమూర్తి
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...