Sunday, June 21, 2020

శివోహం

నువు చూపించే ఏ దారైనా అడుగేస్తాను మహాదేవా..
చేయూత నిస్తావన్న నమ్మకం చేయిపట్టి నడిపిస్తావన్న భక్తి భావం నా మనసులో కొలువైయుందిగా.. 

మహాదేవా శంభో శరణు..

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...