Sunday, June 21, 2020

ఓం

శివా!ఎప్పుడు ఎక్కడ మొదలైనా
ఈ జీవుని పయనం దక్షిణాయణం
నీవు కనుక కరుణిస్తే ఉత్తరాయణం
మహేశా ..... శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...