Friday, June 26, 2020

శివోహం

భిక్షగాడవూ నీవే
భిక్ష ఒసగే ప్రదాతవూ నీవే
వేటగాడవూ నీవే 
విశ్వేశ్వరుడవూ నీవే 

ఛండాలుడవూ నీవే 
చిదానందుడవూ నీవే 
నడిపించే  నాయకుడవూ నీవే 
నిదురపుచ్చే  నిటలాక్షుడవూ నీవే 

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...