Sunday, June 21, 2020

శివోహం

శివా!కెరటాలు దాటితేనే లోతులోకి వెళ్ళగలం
లోతుల్లోకి వెళ్తేనే  నిన్ను కాస్త తెలియగలం
ఆలోతుకు చేరనీ నీవేమిటో తెలియనీ
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...