Sunday, June 21, 2020

శివోహం

నీ పేరు వినగానే 
పాషాణం కూడా 
ప్రణవమై పోతుంది 

నీ చూపు సోకగానే 
శిలాజాలం కూడా
శివునిగా మారిపోతుంది తండ్రీ

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...