Wednesday, June 24, 2020

శివోహం

ఔను 

నేను 
చూస్తున్నదంతా 
శివ దర్పణంలో నుంచే 

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...