Sunday, June 21, 2020

శివోహం

శివా!మననమాయె నీ నామం మంత్రంగా
మననమే చేసింది నన్ను నేను మరిచేలా
 నీవు నాకు తెలిసేలా నేను మురిసేలా
 మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...