Friday, June 26, 2020

శివోహం

ప్రయత్నిస్తూ ఉంటే
ఏదో ఒక పూటకు

పరమేశ్వరుడు
పట్టుబడి పోతాడు

ఇక 
ఎందుకు ఆలస్యం మిత్రమా

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...