Sunday, June 21, 2020

ఓం

శివా!నీ జడను జేరి గంగమ్మ జ్ఞానగంగా మారె
నీ నుదిటినున్న నిప్పు కన్ను  జ్ఞాన నేత్రమై ఒప్పె
నీ స్మరణ కరుణ  ఏకమై నన్ను నాకు తెలియజెప్పె
మహేశా . . . . . శరణు

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...