Thursday, June 25, 2020

శివోహం

నీకూ 
నాకూ
నడుమ 
దూరాలను కొలవలేను 

కానీ
మోస్తున్న
భారాలను
" లెక్కించగలను  తండ్రీ "

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...