Sunday, June 21, 2020

అమ్మ నాన్న

శివా!ఆది దంపతులు మీరు
ఆది దైవం నీవు,ఆది భిక్షువు నీవు
ఆది అన్నది అన్నింటా నీకే చెల్లునయ్యా
మహేశా . . . . . శరణు

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...