Sunday, June 21, 2020

శివోహం

శివా!పొంతన లేని ఆలోచనలు పొంగుతున్నవి
అంతులేని సాగరాన్ని మించుతున్నవి
ఆ ఆలోచనల నీవు చేరు త్రిలోచనా
మహేశా.....శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...