Thursday, April 30, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
కబళించు కాలమే మీ ఆధీనము...
ఇక రేపటి గురించిన ఈ నిరీక్షణ చింత యేల తండ్రీ.

శివ నీ దయ.

Thursday, April 23, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మిమ్ము ఎరిగిన అరణ్యం నుండి...
ఇటుల జనారణ్యంలో పడేస్తావా...
చిన్న తప్పుకు ఇంతటి శిక్ష విధించుట తగునా తండ్రీ.

శివ నీ దయ.

Saturday, April 4, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
సంపద ఇవాళ ఉండి రేపు పోతుంది...
కానీ ఈ జీవితము ఒక్కమారు చేజారితే మరల మరల దొరకదు...
అందుకే ఉన్నంత కాలం, 
రోజూ మీ నామస్మరణ చేస్తూ ఉంటా.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

జన్మనిచ్చి పెంచినందుకు కొన్ని కొన్ని భరించక తప్పదు...
నలుగురిలో ఇప్పుడు కొంచెం బాధ కలిగించవచ్చు...
రాబోవు రోజులలో ఆ బాధే సంతోషముగా మారిపోగలదు...

అంతా మీ దయ గురుదేవా.

Tuesday, March 31, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ 
మీ పాదముల కన్నా మించిన సురక్షితమైన చోటు మరొకటి ఈ లోకమున ఉంటుందా.
ఆ ఒక్క కోరిక కాకుండా అన్యకొరికలు నే కోరగలన.

శివ నీ దయ.

Monday, March 30, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అలనాడు చేయెత్తి శిరసున ఉంచి భస్మాసురుడికే వరమిచ్చినావు...
ఈనాడు కరములతో హరిద్ర కుంకుమ గంధములతో శిరసును అలంకరించాను నాకేమి వరమిచ్చెదవయ్య హర...
అలనాడు కాలెత్తి లింగం పై పెట్టినవాడిని భక్త కన్నప్ప అని దీవించినావు...
ఈనాడు కాలు చేతులు జాపి సాష్టాంగ నమస్కారం చేశాను నాకేమి వరమిచ్చెదవయ్య శివ శంకరా.

శివ నీ దయ.

Sunday, March 29, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

తిరిగి తిరిగి, అలసి సొలసి...
ఏదో ఒక రోజున మీ ధరికి చేరక తప్పదు తండ్రీ.
శివ నీ దయ

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...