https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఏదో సామాన్యుడను...
చేతనైన, నచ్చిన, రీతిలో మిమ్ము సేవించుకుంటాను...
తప్పులుంటే మన్నించుము.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...