Friday, February 13, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

భక్తి తల్లి వంటిది...
భక్తుడు బిడ్డవంటివాడు...
తల్లి యొడిలో బిడ్డ తన బాధలను మరచి ఆనంద పరవశుడగునట్లు, భక్తిలో భక్తుడు తన్మయుడగుచుండును.
బిడ్డకు తల్లి రక్షణను కల్పించునట్లే భక్తి భక్తుని రక్షించును.

ఓం శ్రీమత్రే నమః 
ఓం శ్రీ దుర్గాదేవినే నమః 

Tuesday, February 10, 2026

శివోహం

శివ!
నా జీవిత రధ చక్రాలుశి...వ...అను అక్షరాలు అందుకే నిత్యం శివ శివ శివ శివ...

మననంలో శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివా అంటూ అలవాటైపోయింది

నన్ను నడిపించే భారం నీవే శివయ్య.

శివ నీ దయ.

Thursday, February 5, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఓ వైపు ప్రాపంచిక చింతనలు ...
మరోవైపు మీ నామ చింతన...

యెడ తెగని కోరికలొకవైపు...
ఏడేడు లోకాలు ఏలే మీరు మరోవైపు...

సంసారిక జీవనం లో మునకల ముచ్ఛటలు ఓవైపు...
మీ నామస్మరణ సాగరఘోషగా మారాలని మరోవైపు...

ఏది ఏమైనా మీ దయనే.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏనాడూ ప్రతిఫలం ఆశించలేదు...
నీవు చేయిస్తున్నావు...
నేను చేస్తున్నాను అంతే.

శివ నీ దయ.

Tuesday, February 3, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఓ వైపు ప్రాపంచిక చింతనలు ...
మరోవైపు మీ నామ చింతన...

యెడ తెగని కోరికలొకవైపు...
ఏడేడు లోకాలు ఏలే మీరు మరోవైపు...

సంసారిక జీవనం లో మునకల ముచ్ఛటలు ఓవైపు...
మీ నామస్మరణ సాగరఘోషగా మారాలని మరోవైపు...

ఏది ఏమైనా మీ దయనే.

Thursday, January 22, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా దారిలో ప్రతి అడుగు నీ వైపు...
నా మాట లోని ప్రతి అక్షరము నీ మంత్రమే...
నా చూపు లోని ప్రతి దృశ్యం నీ వెలుగు...
నా మనసు లోని ప్రతి తలపు నీ స్మరణకు...
నా నవ్వు లోని ప్రతి దరహాసం నీ దర్శనమే...
నా ఊహ లోని ప్రతి ధ్యాస నీ ధ్యానమే...
నా ఊపిరి లోని ప్రతి శ్వాస నీ నామమే.

శివ నీ దయ.

Wednesday, January 21, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మీ దయ చేత ఇన్ని సార్లు రాగలిగాను, 
ఏమో మీ మాయ చేత ఇంకేమి చేయిస్తావో కానీ కర్మలంటూ కట్టి పడేయకు...
జన్మలంటూ ఇంకా ఇంకా నాది కాని లోకంలో తోసివేయకు.

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...