Friday, March 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నిన్ను వీడి
నేను తిరిగి నిన్ను చేరే దారి కానక దిక్కులు చూస్తూ జన్మలు ఎత్తి ఎత్తి విసిగి పోయా..
దారి చూపించి దరి చేర్చుకోరాదా హర.

మహాదేవ శంభో శరణు.

శివా!కొప్పును కట్టి జాబిల్లిని పెట్టావునేల జారిపోకుండా సురగంగను పట్టావునేను జారిపోకుండా కాలు అదిమిపెట్టావుమహేశా . . . . . శరణు .

Wednesday, March 5, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హృదయ ఆర్ద్రతే ఉంది నా దగ్గర...
కన్నీరుతో అభిషేకించాలంటే ఉప్పగా ఉంటాయి ఆ జలాలు తీపి ధారలు పోయాలంటే సంతోషాల గుర్తులు ఉండాలి...
ఏవి? కనుచూపు మేరలో
కనిపించడం లేదు...
అందుకే మౌనంగా నిన్ను తలచుచూ నిలుచున్నా.

శివ నీ దయ.

శివా!గుప్పెడు గుండెవున్న ఈ దేహంగుప్పెడు భస్మమై నీ దేహాన చేరినీ విభూతిగా తెలిసి, మెరియనీమహేశా . . . . . శరణు .

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...