మన కోరికల కంటే భగవంతునికి ప్రణాళిక గొప్పది...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Tuesday, August 22, 2023
శివోహం
శివా!నీ నాట్యాన్ని చూడంగ నేనేమి కావలె
డోలు డప్పులు చేరనా, తాళాలు పట్టనా,
తెలియజెప్పవేమి తెలిసున్నవాడా
Monday, August 21, 2023
శివోహం
శివా ! మెతుకు కతికే ముందు నిను తలుచుకోలేదు
అవును నాకు పొలమారింది
నీవే నన్ను తలచుకున్నావు
నీ నామస్మరణ భోజనం పూర్తి అయింది
శివోహం
ఉన్నదీ ఉండేదీ నీవొక్కడివే...
మేము వస్తుంటాం పోతుంటాం...
నిలకడలేని జీవాలం నీ ఆధీనులం...
ఎరుకతో కూడిన నిద్రలో నీవు మాకు
స్వప్నంగా కనిపిస్తావు.....
కన్ను తెరిచి చూస్తే మాయమైపోతావు...
నీపాదాలట్టుకొని నిన్ను అంటిపెట్టుకుంటే తప్ప అంతా మాయే.
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.