జీతమిచ్చే యజమాని దగ్గర ఎంత భయ భక్తులతో ఉంటామో అలాగే గురువు దైవం దగ్గర కూడా ఉంటె బాగుపడతాము...
ఎందుకంటే భయం నుండి దైవం పుట్టింది...
భక్తి నుండి దైవత్వం పుట్టింది...
భయం భక్తులను మించిన స్థితియే ముక్తి.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u తెలిసి తెలియక నే చేసిన పాపమెంతో తెలివి రాక నే చేసిన దోష మెంతో మోయ లేనిక పాపాల భారమంతా ...