ప్రేమ...
భగవంతుడిని మన హృదయంలో బంధించడానికి తోడ్పడే అత్యంత సున్నితమైన, మధురమైన ఆయుధం...
ధ్యానం, మంత్రం, తంత్రం...
ఏమీ తెలియక పోయినా పరవాలేదు...
నిష్కల్మషంగా ప్రేమించే హృదయం నీ దగ్గర ఉందా? భగవంతుడు ఈ రోజునే ఇప్పుడే ఈ క్షణమే నీ వశమవుతాడు...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శంభో...
కష్ట మొచ్చినా
నష్ట మొచ్చినా
కన్నీరు దాచుకుని నవ్వుతూనే ఉంటా..
ఎందకంటే నువ్వు కనిపించిన రోజు నీకు అభిషేకం చేయడానికి కాసింత కన్నీళ్లు కావాలి కదా...
నిన్ను నమ్మిన నా నమ్మకాన్ని వమ్ము చేయకు శివ...
మహాదేవా శంభో శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...