మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసులోని ఖాళీని అర్థం చేసుకున్నప్పుడే వర్తమానంలో మార్పును అంగీకరించ గలుగుతాం. జరుగుతున్న విషయంలోనే మార్పు ఉంటుంది కానీ జరిగిపోయిన వాటిలో ఇక ఈ మార్పు ఉండదు. ఎందుకంటే అది అప్పటికే మారిపోయి ఉంది. మనసులోని ఆ ఖాళీతనం తెలియటమే ధ్యానం ! ఈ ఖాళీతనం తెలియాలంటే అసలు మనసు అంటే ఏమిటో ముందు తెలియాలి. మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసు బయటి విషయాలు గమనించటంతో పాటు వాటిని తనలో జ్ఞాపకంగా దాచుకోగలదు. బయట ఉన్న విషయాలను, లోపలి జ్ఞాపకాలను అది ఒకేసారి గ్రహించగలదు. లోపలవున్న జ్ఞాపకంలాగా బయటి ప్రపంచం ఉండాలనుకుంటే అది సాధ్యంకాదు. ఆ భావనే మనకున్న సహజ ధ్యానస్థితిని భంగపరుస్తుంది !
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Friday, May 13, 2022
Wednesday, May 11, 2022
Tuesday, May 10, 2022
శివోహం
పంపావాస పాపవినాస
శబరిగిరీశ శ్రీ ధర్మ శాస్త్ర
అధ్భుతచరితా ఆనందనిలయా
స్వామి శరణం అయ్యప్ప..
అయ్యప్ప శరణం స్వామియే...
Monday, May 9, 2022
శివోహం
నీ ధ్యానం కంటే ముఖ్యమైన పని ఏముందిలే శంకరా...
అసలు నేను పుట్టిందే నిన్ను సేవించడానికే కదా...
నా జీవిత పరమార్ధం నీ దయను పొందడమే కదా...
శివోహం
జీవితంలో ప్రతి ఒక్కటి పరమాత్మా అనుగ్రహంతో ఇవ్వబడినవి...
తల్లి తండ్రులు , భార్య బిడ్డలు , ఆస్తిపాస్తులు , ఈ జన్మ నేను తెచ్చుకున్నది కాదు...
కాబట్టి ఎప్పుడో ఒకసారి మళ్ళీ పరమాత్మే తీసేసుకుంటాడు...
దేని మీద మనకి హక్కు లేదు , నేను తెచ్చుకోలేదు కాబట్టి ఇది నాది అని మమకారం పెంచుకోవడం లాంటి భ్రమ తగదు...
నాది అంటే బంధము...
నాది కాదు అంటే మోక్షము .
నాది అంటే అపచారము
పరమాత్మా అంతా నీది అంటే ఉపచారము...
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.