శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Monday, September 6, 2021
శివోహం
శంభో
మాతో ఇన్ని ఆటలు ఆడిస్తావు...
నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా మార్చి ఆనందంగా ఆడుకుంటూ ,లీలగా వినోదిస్తూ మాలో అంతర్యామిగా ఉంటూ మాతో కర్మలు చేయిస్తూ అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో, ఎప్పుడో, అయిపోయింది అంటూ చివరకు తెర దించేస్తు ఉంటావు మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు
ఇదంతా ఏమిటి స్వామీ అంతులేని ఈ కథ కు అంతు పలకవా తండ్రి...
Sunday, September 5, 2021
Saturday, September 4, 2021
శివోహం
అజ్ఞానమనే అంధకారంచే కప్పబడి ఉండే నా కండ్లను...
దీక్షా అనే శుద్దజ్ఞానంతో నాలో అజ్ఞానంను తొలిగించి విజ్ఞానంను పంచి నా జీవితం ను ముందుకు నడిపిన గురువులకే గురువు ఐనా అయ్యప్పస్వామికి నమస్కారం....
ఓం నమః శివాయ
ఓం శ్రీస్వామియే శరణం అయ్యప్ప
శివోహం
శంభో...
నిన్ను మరవని నీ దివ్యమంగళ స్వరూపాన్ని క్షణమైనా విడవని భావ సంపదను సదా నాకు అనుగ్రహించు తండ్రి...
నా గురించి నీకు మాత్రమే తెలుసు నీ హృదయం నాకు తెలుసు స్వామీ...
నేను నీ ధ్యాసలో నిద్రపోతున్నపుడు ఈ శరీరం నీదిగా ఉంటుంది దాని రక్షణ భారం నీదే...
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.