శంభో...
నా కర్మ లు మూట గట్టి వాటిని అనుభవించ మని వెంటబెట్టీ ఈ లోకంలో తోలితివా తండ్రీ
నిను వీడి ఉండలేను నను వేరుగా చూడలేను...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...