https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భగవంతుని సదా స్మృతియందుంచుకొని 'ఒక్క క్షణము కూడా విడువకుండా నామస్మరణ చేస్తూఉండాలి. అప్పుడు మన హృదయంలో ఆధ్యాత్మిక వాతావరణము ఏర్పడుతుంది.
రానురాను ఆ హృదయ సౌందర్యమునే బయటకూడా గాంచగల్గుతాము.
ఓం నమో వేంకటేశాయ
No comments:
Post a Comment