Saturday, March 28, 2026

శివోహం

నేను నీవాడినే...
అన్నీ నీవైన నాకు, మీతో తప్ప అన్యులతో వాదించగలనా, సాయం అర్ధించగలనా.
ఏదేమైనా,
ఎవరేమన్నా అన్నీ మీకే చెప్పుకుంటాను,
ఎందుకంటే ఏనాడూ ఈ దాసుని వీడని తోడు-నీడ నీవే తండ్రీ.

శివ నీ దయ.

No comments:

Post a Comment