Sunday, May 19, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
విశ్వమంతా చూడలేదని బెంగ లేదు నాకు...
నీవున్న చోటునే విశ్వమంతా ఉందిని నితో ఉండాలని ఆశపడుతున్న నాకు
ఆశల ఆలోచనలతో అందలాలు ఎక్కించి  
నిన్నే మరచిపోయేట్టు చేసి నా కోరికలకు కొంగు ముడులు వేసి నీ కొలువుకు దూరం చేయకు.

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment