Saturday, May 18, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
మహాశివుడు గుణ రహితుడు...
దయామయుడు...
భోలా శంకరుడు...
చంద్రశేఖరుడు...
గంగాధరుడు...
కంఠం చుట్టు కర్ణములపై  సర్పాలను ధరించువాడు...
అగ్నిశిఖ నేత్రము కలవాడు...
సుందరమైన గజ చర్మము వస్త్రముగా ధరించు వాడు.
 త్రైలోక్య సారభూతుడు...
నిత్యమూ శ్రీ రామ జపము చేయువాడు...
కోరినవార్కి కోరిన వారాల ఇచ్చే సర్వేశ్వరుడి నిత్యమూ ప్రార్థిస్తూ  ఉంటే మోక్షము సిద్ధించుతుంది.
ఓం శివోహం... సర్వం శివమయం.

No comments:

Post a Comment