మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, November 18, 2022
శివోహం
శివ...
మోహమనే కెరటాలకు చిక్కి ఉన్నాను...
సతి అనేడి సుడిలో పడి లేవలేకున్నాను...
బిడ్డలు, ప్రేమను వదలలేక నీ శరణు కోరుతున్నాను...
మహదేవా శంభో శరణు.
మోహన్ వి నాయక్
భూలోక యాత్రికుడు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment