మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, November 18, 2022
శివోహం
శివ...
ఎంత వారలైన విధికి వంచితులే కదా...
వెనక వచ్చు వారెల్ల వెనక పోవుదురు...
కాని నీవలె అక్కున చేర్చు వారెవరు...
మా పాలిట భాగ్యముగా స్మరియింతుమయ్య మహేశా...
మహాదేవా శంభో శరణు.
మోహన్ వి నాయక్
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment