మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Saturday, August 21, 2021
శివోహం
శంభో...
సాధారణ మానవుడిగా పాపాల కుపము అనే చికటి పొరలో చిక్కుబడిపోయాను...
నా మనసు అజ్ఞానం, అహంకారం కామా క్రోదాది ఆరుగురు మిత్రులతో స్నేహం చేస్తూ నన్ను నీ నుండి దూరం చేస్తుంది...
జన్మనిచ్చిన తండ్రి నీవు నాకింత జ్ఞానం ఇచ్చి నీ దరికి చేర్చుకో శివా......
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment