మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Monday, August 23, 2021
శివోహం
తేజో వంతులలో తేజస్సు బలం అందించి కాపాడు వాడవు...
సమస్త భూతములు, సృష్టి అధీనములో ఉంచుకొన్న వాడవు...
ప్రకృతినీ అనుకరించి ప్రకాశింప చేసేవాడవు...
రామభక్త హనుమా నీవే శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment