Thursday, September 10, 2020

శివోహం

నిన్ను
చూడాలన్నా 
నీ వైపు
రావాలన్నా 

ఎక్కడో 
ఒక చోట 
రాసి 
పెట్టి ఉండాలి తండ్రీ 

శివోహం  శివోహం

No comments:

Post a Comment