Thursday, September 10, 2020

శివోహం

తండ్రీ శివప్పా

నీ అడుగుల వెనుక 
ఎన్నెన్ని ఆలోచనల  అంతరార్థమో ?

ఆ అంతరార్థం వెనుక 
మరెన్ని ప్రార్థనల  పరమార్థమో  ??

శివోహం  శివోహం

No comments:

Post a Comment