మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Tuesday, June 23, 2020
శివోహం
శివునీ ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అంటారే...
మరీ నా చేత తప్పుల మీద తప్పులు చేయిస్తున్నవు...
పాశం విడవడానికా లేక నా చెయ్యి విడవడానికా...
పాశం విడువుము సంతోషంగా నీ దరికి చేరేదా...
చేయి విడవకు పరమేశ్వరా నేను తట్టుకోలేను...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment