Tuesday, June 23, 2020

శివోహం

ఏ జన్మలో ఏం కోరానో...
ఈ జన్మలో చాలా ఇచ్చావు...
ఏ పుణ్యఫలమో నీనామ నౌక దొరికింది...
తెలిసో తెలియకో చేసిన పాపాలను..
పశ్చాత్తాప ప్రార్థనల మన్నించి నీ మదిలో ఇంత చోటీయవా...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment