మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు

▼
Tuesday, August 17, 2021

శివోహం

›
శంభో... నువ్వు రచించే మాయలోని నీకిష్టమైన పాత్రలం మేము... నువ్వు వచించే  మాటల్లోని అందమైన భావాలం... నువ్వు దీవించే కాంతులలోని చైతన్య కిరణాలం....

శివోహం

›
శంభో... నీకు నాకు మధ్య ఎంత దూరం... గుప్పెడంత గుండె దూరమే కదా... నా గుండెలో నీవుంటే ఓం నమః శివాయ నా ఊపిరిలో ఉంటే శివోహం నా కళ్ళల్లో ఉంటే పరమే...

శివోహం

›
శంభో... నా మనసు నీ తలపులపై నిలవగా... నీ నామము మననంతో మౌనం అలవడి అనుదినం నీరూపు రేఖల విభూతిని అనుభూతిగా ఆనందించు చున్నావు.. అలాగే నా మదిలో స్...
Monday, August 16, 2021

శివోహం

›
శివా!రానని కాదని అనగ వీలులేదు నిను చేరుట అన్నది తధ్యము అది నేడో రేపో అగోచరము మహేశా.....శరణు..

శివోహం

›
దిన దినమూ ద్విగుణీకృతమయ్యే దేహం మీదా వ్యామోహం నాకేలనయ్యా శివ... నీ అఖండ వైరాగ్యాన్ని కాసింత విభూదిగా  నా నుదుటిన రాయవయ్యా తండ్రీ... మహాదేవా ...
Sunday, August 15, 2021

శివోహం

›
విడువ వలసినది నా అన్న భావము... పట్టవలసినది శివ పాదము... పొందవలసింది  శివ దామము ఎరుక కలిగితే దక్కును ఆ భాగ్యము... ఎరుక లేకున్న వచ్చును మరో జన...

శివోహం

›
శివా!భాషించకుండా భాసించు చున్నావు వీక్షించకుండా వివరించు చున్నావు కాంక్షించకుండా కరుణించు చున్నావు మహేశా . . . . . శరణు
‹
›
Home
View web version

About Me

My photo
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం లో నేను మీ మోహన్ వాంకుడోత్ :- శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ...మహాదేవా శంభో శరణు
https://mohanvankudoth.blogspot.com/?m=1
View my complete profile
Powered by Blogger.