మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Sunday, August 15, 2021
శివోహం
విడువ వలసినది నా అన్న భావము...
పట్టవలసినది శివ పాదము...
పొందవలసింది శివ దామము ఎరుక కలిగితే దక్కును ఆ భాగ్యము...
ఎరుక లేకున్న వచ్చును మరో జన్మము...
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment