మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు

▼
Sunday, July 19, 2020

శివోహం

›
క్రిష్ణ నీ నామం స్మరిస్తే చాలు నా హృదయ అంతరాళం లో పాలపొంగులా  నీ భక్తి అనురాగాలు ఉబికి వస్తుంటాయి... నీ సుందర రూపాన్ని దర్శిస్తే ,స్మరిస్తే ...

శివోహం

›
తండ్రీ శివప్పా అవసరం ఉంటే నీవు ఆది దేవుడవు అవసరం లేదంటే నీవు ఆది భిక్షువు యుగ యుగాలుగా నడుస్తున్న యదార్థమైన యాదృచ్ఛికం శివోహం  శివోహం

శివోహం

›
తెలుసు తండ్రీ కష్టాలూ నీవే కన్నీళ్ళూ నీవే బాధలూ నీవే భారాలూ నీవే బంధాలూ నీవే బాంధవ్యాలూ నీవే నిర్జీవాలూ నీవే నిర్యాణాలూ నీవే శివోహం  శివోహం ...

శివోహం

›
శివతత్వం అంటే తెలియని సత్యం తెలిసిన ధర్మాన్ని  ఆచరించమంటుంది  తెలిసిన ధర్మం తెలియని సత్యాన్ని  అన్వేషించమంటుంది  శివోహం  శివోహం

శివోహం

›
శివా!అమ్మ నాన్నలు లేని ఆది పురుషా అత్త మామల ఇంట అమరి నీవు విశ్వ పాలన చేస్తు మురిసినావు మహేశా . . . . . శరణు .

శివోహం

›
భగవంతుని ముందు తలవంచి చేతులు జోడించడమంటే - చేతులు క్రియాశక్తికి... తల బుద్ధిశక్తికి ప్రతీక... బుద్ధి, క్రియాశక్తులను భగవంతునికి అర్పించడమే న...
Saturday, July 18, 2020

శివోహం

›
శివా!అంతటా అన్నిటా అరూపి గాను గుడిలోని మాకొరకు అరూపరూపి గాను అమరి వున్నావయ్య అద్భుతంగాను మహేశా . . . . . శరణు .
‹
›
Home
View web version

About Me

My photo
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం లో నేను మీ మోహన్ వాంకుడోత్ :- శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ...మహాదేవా శంభో శరణు
https://mohanvankudoth.blogspot.com/?m=1
View my complete profile
Powered by Blogger.