క్రిష్ణ నీ నామం స్మరిస్తే చాలు నా హృదయ అంతరాళం లో పాలపొంగులా నీ భక్తి అనురాగాలు ఉబికి వస్తుంటాయి...
నీ సుందర రూపాన్ని దర్శిస్తే ,స్మరిస్తే ,పూజిస్తే భావిస్తే చాలు నా మనసు ఉప్పొంగి ,తనువు పులకించి , హృదయం ద్రవించి ,స్రవించే ఆనందాశ్రువులు నీ చరణ కమలాలను అభిషేకిస్తాయి తండ్రి...
No comments:
Post a Comment