https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
స్త్రీలను పురుషులను ఆకర్షించట యందు అబద్దమాడినాను...
ఎన్నో ఆపద సమయంలో కాపాడమని ప్రాణభయం తో అబద్దమాడినాను...
పెండ్లి, కర్మలు, చేయుట యందు అబద్దమాడినాను...
అదే నిత్యం అనుసరిస్తూనే ఉన్నాను క్షమించుము తండ్రి.
శివ నీ దయ.
No comments:
Post a Comment