Tuesday, June 16, 2026

శివోహం

సిత్రం సామీ
అన్నీ నీవైనప్పుడు నేను మాత్రం నీ వాణ్ణి కాకుండా పోతానా...
మరి ఉలకవు పలకవు
నీతో దోస్తీ కడదామనే కదా నేను
నందీశ్వరుని చెవిలో చెప్పి లోపలికొచ్చింది
కూసింత స్నేహితం చెయ్యొచ్చు గదా అయ్యా...
బయటంతా శివుడు మావోడు మావోడు అని చెప్తాండ కాస్త కనికరించవేమి కరుణామయ!

శివ నీ దయ.

.                     *మోహన్ వాంకుడోత్*
.                                

No comments:

Post a Comment