https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నా దారిలో ప్రతి అడుగు నీ వైపు...
నా మాట లోని ప్రతి అక్షరము నీ మంత్రమే...
నా చూపు లోని ప్రతి దృశ్యం నీ వెలుగే...
నా మనసు లోని ప్రతి తలపు నీ స్మరణే...
నా నవ్వు లోని ప్రతి దరహాసం నీ దర్శనమే...
నా ఊహ లోని ప్రతి ధ్యాస నీ ధ్యానమే...
నా ఊపిరి లోని ప్రతి శ్వాస నీ నామమే.
No comments:
Post a Comment