https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
నా మానాన నేనేదో చేస్తూ ఓ మూల పడి ఉండే వాణ్ణి....
ఎవరు తోసారో నన్ను నీ భక్తి ప్రపంచంలో లోకి గుర్తెలేదు వెలుపలికి వచ్చే దారే లేదు విచిత్రముగ నామది శివ చిత్తీయమై నీ నమస్మరణే కోరుతోంది...
ఇంతటి ఊహించని మలుపులు తిప్పి ఇప్పుడు పలకకపోతే ఎలా హర.
No comments:
Post a Comment